భారతదేశం, జూన్ 29 -- రైలు ఛార్టుల తయారీ ప్రక్రియలో కీలక మార్పు రానుంది. నూతన పద్ధతిని తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే ప్రధాన చర్యలో భాగంగా భారతీయ రైల్వే 8 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ చర్యతో ఉపశమనం లభిస్తుంది.
కొత్త విధానం రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు ప్యాసింజర్ చార్ట్‌ను కన్ఫామ్ చేస్తుంది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు మెరుగైన అంచనాలను అందించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నారు. భారతీయ రైల్వే తన టికెటింగ్, రిజర్వేషన్ ప్రక్రియను పునరుద్ధరించడానికి సిద్ధమవుతోంది. ఇందులో రైలు ఛార్టుల తయారీతో పాటు ఇతర చర్యలు ఉన్నాయి.
2025 డిసెంబర్ నాటికి రైల్వే మోడ్రన్ ప్యాసింజర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.