భారతదేశం, ఫిబ్రవరి 8 -- గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది ద్వాదశ రాశుల వారి జీవితాల్లో కూడా మార్పులను తీసుకొస్తుంది. శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి శని ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అన్ని గ్రహాల మాదిరిగానే శని కూడా తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. శని సంచారంలో మార్పు వచ్చినప్పుడు సమస్యలు, సంతోషాలు రెండూ కలుగుతూ ఉంటాయి. త్వరలోనే శని రేవతి నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇది 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకురాబోతోంది.
మే 17న మధ్యాహ్నం 3:49కి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుని నక్షత్రంలోకి శని ప్రవేశించడంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం ఇబ్బందులను ఎదుర్కొంటారు.
రేవతి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.