భారతదేశం, నవంబర్ 24 -- 2025 మచ్ అవైటెడ్ కార్స్లో టాటా సియెర్రా ఒకటి. ఈ ఎస్యూవీ రేపు, 25 నవంబర్ 2025న భారత దేశంలో లాంచ్కానుంది. 1991లో తొలిసారి భారత రోడ్లపై కనిపించిన ఈ సియెర్రా ఇప్పుడు సరికొత్త అవతారంలో భారతీయులను పలకరించనుంది. ప్రస్తుతం ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో లాంచ్ అవుతుంది. తర్వాతి నెలల్లో ఈవీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, స్టైల్‌తో పాటు టెక్నాలజీ పరంగా కూడా టాటా సియెర్రా అదరగొట్టనుంది! ఈ ఎస్‌యూవీలో చాలా ఫీచర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని టాటా కార్లలో మొదటిసారిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ చరిత్రలోనే సియెర్రాలో తొలిసారిగా పరిచయం చేస్తున్న 5 కొత్త ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. ట్రిపుల్-స్క్రీన్ సెటప్
25 నంవబర్ 2025న లాంచ్‌కానున్న టాటా సియెర్రాలో సరికొత్త మూడు స్క్రీన్ల డాష్‌బోర్డ్ లేఔట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.