భారతదేశం, ఏప్రిల్ 29 -- తెలంగాణ పదో తరగతి ఫలితాలను రేపు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈసారి గ్రేడింగ్ తో పాటు మార్కులు విడుదల చేయనున్నారు. విద్యార్థుల మోమోలలో సబ్జెక్టులవారీగా గ్రేడింగ్ తో పాటు మార్కులు విడుదల చేస్తారు. పలు ఎంట్రన్స్ ల వెయిటేజికి ఇబ్బందిగా మారకుండా మళ్లీ మార్కుల పద్ధతి అనుసరిస్తున్నారు.
తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
హెచ్.టి. తెలుగు (Hindustan Times Telugu) వెబ్సైట్లో తెలంగాణ పదో తరగతి ఫలితాలను చూడటానికి, మీరు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
1. హెచ్.టి. తెలుగు వెబ్సైట్ను సందర్శించండి. ఈ వెబ్సైట్ను సందర్శించడానికి https://telugu.hindustantimes.com/telangana-board-10th-result అనే URL ని ఉపయోగించవచ్చు.
2. పద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.