భారతదేశం, ఏప్రిల్ 29 -- తెలంగాణ పదో తరగతి ఫలితాలను రేపు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈసారి గ్రేడింగ్ తో పాటు మార్కులు విడుదల చేయనున్నారు. విద్యార్థుల మోమోలలో సబ్జెక్టులవారీగా గ్రేడింగ్ తో పాటు మార్కులు విడుదల చేస్తారు. పలు ఎంట్రన్స్ ల వెయిటేజికి ఇబ్బందిగా మారకుండా మళ్లీ మార్కుల పద్ధతి అనుసరిస్తున్నారు.

తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

హెచ్.టి. తెలుగు (Hindustan Times Telugu) వెబ్‌సైట్‌లో తెలంగాణ పదో తరగతి ఫలితాలను చూడటానికి, మీరు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.

1. హెచ్.టి. తెలుగు వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఈ వెబ్‌సైట్‌ను సందర్శించడానికి https://telugu.hindustantimes.com/telangana-board-10th-result అనే URL ని ఉపయోగించవచ్చు.

2. పద...