భారతదేశం, మే 24 -- తెలంగాణ ఈసెట్ ఫలితాల విడుదలపై అప్డేట్ వచ్చింది. టీజీ ఈసెట్-2025 ఫలితాలు రేపు(మే 25) విడుదల చేయనున్నట్లు...ఈసెట్ కన్వీనర్ పి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు ఉస్మానియా వర్సిటీలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా వర్సిటీ వీసీ కుమార్ ఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మే 12న ఈసెట్ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది కూడా ఈసెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. ఈసెట్లో అర్హత సాధించిన పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరంలో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈసెట్ ఫలితాలను https://ecet.tgche.ac.in/ లో తెలుసుకోవచ్చు.
మే 12న ఈసెట్ పరీక్షను నిర్వహించారు. మే 14 న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.