Hyderabad, మే 16 -- ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో "థగ్ లైఫ్" ఒకటి. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ఇది. ఈ మూవీకి లెజండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా థగ్ లైఫ్ మూవీ జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
దీంతో థగ్ లైఫ్ టీమ్ ఇప్పుడు పూర్తి స్థాయి ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మూవీ టీమ్ ఇప్పుడు ప్రమోషన్స్‌కి స్పెషల్ ప్లాన్ రూపొందించింది.
మే 17న అంటే రేపే థగ్ లైఫ్ ట్రైలర్ ఆన్లైన్లో విడుదల కానుంది. ఇక మే 24న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ జరగనుంది. ఆ తర్వాత మే 29న విశాఖపట్నంలో తెలుగు వెర్షన్ ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.