భారతదేశం, ఏప్రిల్ 29 -- 2025 ఏప్రిల్ 30 బుధవారం నాడు దేశం అక్షయ తృతీయను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు జరుగుతాయా? లేదా? అనే అయోమయంలో కొందరు భారత స్టాక్ మార్కెట్ పరిశీలకులు ఉండవచ్చు. బుధవారం స్టాక్ మార్కెట్‌కి సెలవు ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు బీఎస్ఈ వెబ్‌సైట్‌లోని స్టాక్ మార్కెట్ హాలీడే లిస్ట్ 2025 ను చూడవచ్చు. bseindia.com.వెబ్సైట్ పైన ట్రేడింగ్ హాలిడేస్ టూల్ బార్‌పై క్లిక్ చేసి.. 2025 లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితాను పొందవచ్చు. ఈ లిస్ట్ ప్రకారం భారత స్టాక్ మార్కెట్ 2025 ఏప్రిల్ 30 న తెరిచి ఉంటుంది. అంటే ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు రేపు అక్షయ్ తృతీయ 2025 నాడు ఓపెన్లోనే ఉంటాయి.
2025 స్టాక్ మార్కెట్ సెలవులు జాబితా ప్రకారం ఏప్రిల్‌లో మూడు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. అవి.. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.