భారతదేశం, ఏప్రిల్ 29 -- 2025 ఏప్రిల్​ 30 బుధవారం నాడు దేశం అక్షయ తృతీయను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు జరుగుతాయా? లేదా? అనే అయోమయంలో కొందరు భారత స్టాక్ మార్కెట్ పరిశీలకులు ఉండవచ్చు. బుధవారం స్టాక్​ మార్కెట్​కి సెలవు ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు ఇన్వెస్టర్లు, ట్రేడర్లు బీఎస్ఈ వెబ్సైట్​లోని స్టాక్ మార్కెట్ హాలీడే లిస్ట్​ 2025 ను చూడవచ్చు. bseindia.com.వెబ్సైట్ పైన ట్రేడింగ్ హాలిడేస్ టూల్ బార్​పై క్లిక్ చేసి.. 2025 లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితాను పొందవచ్చు. ఈ లిస్ట్​ ప్రకారం భారత స్టాక్ మార్కెట్ 2025 ఏప్రిల్ 30 న తెరిచి ఉంటుంది. అంటే ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు రేపు అక్షయ్ తృతీయ 2025 నాడు ఓపెన్​లోనే ఉంటాయి.

2025 స్టాక్ మార్కెట్ సెలవులు జాబితా ప్రకారం ఏప్రిల్​లో మూడు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. అవి.. ...