భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రతినెలా శుక్లపక్ష అష్టమి నాడు దుర్గాష్టమిని జరుపుకుంటాము. అయితే ఈ నెలలో వచ్చే దుర్గాష్టమి మంగళవారం నాడు రావడం విశేషం. ఈ దుర్గాష్టమి వేళ అమ్మవారిని ఇలా ఆరాధించడం వలన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు. మరి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే రేపు దుర్గాష్టమి వేళ ఏం చేయాలి? ఎలా అమ్మవారిని పూజిస్తే శుభాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
దుర్గాష్టమి నాడు ఈ పరిహారాలను పాటించడం వలన అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై పడుతుంది. రాహుకాల దీపాలు వెలిగిస్తే ఆనందంగా ఉండొచ్చు, కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. రాహుకాల దీపాలను ఎప్పుడు వెలిగించాలి? ఎలా వెలిగిస్తే మంచిదో కూడా చూసేద్దాం.
ఫిబ్రవరి 24, అనగా రేపు వచ్చే దుర్గాష్టమి చాలా శక్తివంతమైనది. పైగా మంగళవారం రావడం మరింత విశేషం. ఉదయం ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.