భారతదేశం, అక్టోబర్ 28 -- సుప్రసిద్ధ మసాలా దినుసులు, ఫుడ్ బ్రాండ్స్ ఎంటీఆర్, ఈస్టర్న్లను కలిగి ఉన్న ఓర్క్లా ఇండియాకు సంబంధించిన ఇనీషయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)పై మంచి బజ్ ఉంది. బుధవారం ఓపెన్కానున్న ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రైజ్ బ్యాండ్‌ని షేరుకు రూ. 695 నుంచి రూ. 730 గా నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలను ఇక్కడ చూసేయండి..
1. ఓర్క్లా ఇండియా ఐపీఓ తేదీలు
ఓర్క్లా ఇండియా ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 29న ప్రారంభమై, అక్టోబర్ 31న ముగుస్తుంది. ఈ షేర్లు నవంబర్ 6న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
2. ఓఎఫ్ఎస్ వివరాలు
ఈ ఇష్యూ మొత్తం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎప్ఎస్) రూపంలో ఉంది. ఇందులో ప్రమోటర్, ఇతర విక్రేత వాటాదారులు దాదాపు 2,28,43,004 షేర్లను విక్రయించనున్నారు.
...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.