భారతదేశం, ఏప్రిల్ 27 -- ఏథర్ ఎనర్జీ ఐపీఓపై బిగ్ అప్డేట్! ఎలక్ట్రిక్ వాహన తయారీదారుకు చెందిన ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ సోమవారం ఓపెన్ అవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ వివరాలు, జీఎంపీ, ఈ ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా? లేదా? అన్న నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకోండి..
రెండు నెలల తర్వాత ప్రైమరీ మార్కెట్ మెయిన్ బోర్డ్ సెగ్మెంట్లో వస్తున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ ఏథర్ ఎనర్జీ. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఏప్రిల్ 28, సోమవారం ఓపెన్ అయ్యి ఏప్రిల్ 30 బుధవారం నాడు ముగుస్తుంది.
ఏథర్ ఎనర్జీ అనేది ప్రత్యేక ఎలక్ట్రిక్ వాహన తయారీదారు. ఇది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను (ఈ2డబ్ల్యు) నిర్మిస్తుంది. సొంతంగా సాఫ్ట్వేర్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ యాక్ససరీలు ఈ సంస్థకు ఉన్నాయి ఇవన్నీ భారతదేశంలో తయారై, అభివృద్ధి అవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.