Hyderabad, మే 1 -- టైటిల్: రెట్రో
నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం, బేబీ అవని, శ్వాసిక, కరుణాకరన్, సుజిత్ శంకర్ తదితరులు
కథ, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
ఎడిటింగ్: షఫీక్ మహ్మద్ అలీ
నిర్మాతలు: సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్
విడుదల తేది: మే 1, 2025
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువా తర్వాత నటించిన సినిమా రెట్రో. ఆచార్య, కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, దేవా వంటి ఫ్లాప్స్ తర్వాత పూజా హెగ్డే చేసిన సినిమా రెట్రో. ఫ్లాప్‌లో ఉన్న సూర్య, పూజా హెగ్డె కలిసి జోడీ కట్టిన సినిమా రెట్రో. ఈ సినిమాకు తమిళ పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.
ఎన్నో అంచనాలు నెలకొన్న రెట్రో మూవీ ఇవాళ (మే 1) వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.