భారతదేశం, మే 24 -- మలయాళం కామెడీ డ్రామా మూవీ మధుర మనోహర మోహం సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 2023లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం.
మధుర మనోహర మోహం మూవీలో షరాఫ్ ఉద్దీన్, రజీషా విజయన్, బిందు పణిక్కర్, సైజు కురుప్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్టెఫీ జేవియర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మధుర మనోహర మోహం మూవీ థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించింది. కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదు కోట్ల లిమిటెడ్ బడ్జెట్లో రూపొందిన ఈ మూవీ పది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
షరాఫ్ ఉద్దీన్, రజీషా విజయన్ యాక్టింగ్‌తో పాటు టెక్నికల్‌గా బెస్ట్ మూవీ అంటూ ప్రశంసలు వినిపించాయి. కుల, మతాల పేరుతో సొసైట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.