భారతదేశం, ఫిబ్రవరి 11 -- టీ20 ప్రపంచకప్ 2026లో మరో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన గ్రూప్-డి మ్యాచ్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ తలపడ్డాయి. నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ 'టై' అయ్యింది. ఆ తర్వాత జరిగిన మొదటి సూపర్ ఓవర్ కూడా టై కావడంతో, రెండో సూపర్ ఓవర్ నిర్వహించారు. చివరికి ఈ ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా విజయం సాధించింది.
క్రికెట్ అభిమానులకు అసలైన మజా పంచే మ్యాచ్ ఇది. బుధవారం (ఫిబ్రవరి 11) అహ్మదాబాద్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఫలితం తేలడానికి ఏకంగా రెండు సూపర్ ఓవర్లు అవసరమయ్యాయి.
టీ20 వరల్డ్ కప్ లో రెండు సూపర్ ఓవర్ల పాటు సాగిన సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ రేపింది. అసలు మ్యాచే కాదు.. తర్వాత మొదటి స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.