Hyderabad, జూన్ 17 -- అమెరికన్ సింగర్ బియాన్సె.. తన 'కౌబాయ్ కార్టర్' ఎరాతో దూసుకుపోతోంది. లండన్లోని టోటెన్హామ్ హాట్స్పర్ స్టేడియంలో ఆమె ఇటీవల చేసిన ప్రదర్శనలు మ్యూజిక్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూన్ 14, 16న తన ప్రపంచ పర్యటనలో భాగంగా ప్రదర్శనలు ఇస్తూ.. ఈ స్టేడియంలో క్వీన్ బే అధికారికంగా ఒకటి కాదు, మూడు భారీ రికార్డులను బ్రేక్ చేసింది.
బియాన్సె తన కౌబాయ్ కార్టర్ టూర్ తో లండన్ లోని టోటెన్హామ్ హాట్స్పర్ స్టేడియంలో రికార్డుల మోత మోగించినట్లు పాప్ క్రేవ్ ఎక్స్ అకౌంట్ వెల్లడించింది. ఆ పోస్ట్ ప్రకారం బియాన్సె.. ఈ స్టేడియంలో ఏ ఇతర ఆర్టిస్ట్ కు సాధ్యం కాని రీతిలో అత్యధిక వసూళ్లు సాధించిన వ్యక్తిగా నిలిచింది. ఈ షోల ద్వారా ఆమె 45 మిలియన్ల పౌండ్లు (సుమారు 61.5 మిలియన్ల డాలర్లు) అంటే మన కరెన్సీలో సుమారు రూ.526 కోట్లు సంపాదించింది.
అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.