Hyderabad, సెప్టెంబర్ 8 -- టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిష్కిందపురి సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.
కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన కిష్కిందపురి మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా విలేకరుల సమావేశంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రొడ్యూసర్ సాహు గారపాటి. కార్మికుల సమ్మె గురించి కూడా చెప్పుకొచ్చారు.
-మా డైరెక్టర్ గారు ముందు అజినిష్తో ట్రావెల్ అయ్యారు. అయితే ఆయన షెడ్యూల్ కుదరకపోవంతో సాంగ్స్‌ని చైతన్ భరత్‌తో చేయించాం. రీ రికార్డింగ్ కోసం ఒకటి రెండు రీల్స్ ఇచ్చాం. తను చేసింది అద్భుతంగా ఉంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.