Hyderabad, సెప్టెంబర్ 8 -- టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిష్కిందపురి సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.

కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన కిష్కిందపురి మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా విలేకరుల సమావేశంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రొడ్యూసర్ సాహు గారపాటి. కార్మికుల సమ్మె గురించి కూడా చెప్పుకొచ్చారు.

-మా డైరెక్టర్ గారు ముందు అజినిష్‌తో ట్రావెల్ అయ్యారు. అయితే ఆయన షెడ్యూల్ కుదరకపోవంతో సాంగ్స్‌ని చైతన్ భరత్‌తో చేయించాం. రీ రికార్డింగ్ కోసం ఒకటి రెండు రీల్స్ ఇచ్చాం. తను చేసింది అద్భుతంగా ఉంది....