Hyderabad, సెప్టెంబర్ 22 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. విభిన్న జోనర్లలో సినిమాలు వచ్చినప్పటికీ హారర్, కామెడీ వంటి సినిమాలే ఎక్కువగా ఓటీటీ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక రీసెంట్గా ఓటీటీలోకి వణుకుపుట్టించే ఓ హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది.
అదే జెన్మ నచ్చతిరం. ఇది ఒక తమిళ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా. జెన్మ నచ్చతిరం అంటే తెలుగులో జన్మ నక్షత్రం అనే అర్థం వస్తుంది. సినిమా కూడా ఇదే కాన్సెప్ట్‌తో నడుస్తుంటుంది. ఓ పొలిటిషియన్ అక్రమంగా సంపాదించిన డబ్బును ఓ బంగ్లాలో దాచి ఉంచుతారు. అది అనుకోకుండా ఆ రాజకీయ నాయకుడు నోటి వెంట నుంచే వస్తుంది.
దాంతో చాలా మంది కన్ను ఆ డబ్బు మీద పడుతుంది. కానీ, ఆ బంగ్లాలో ఏదో దుష్ట శక్తి, ప్రేతాత్మ ఉందని అంతా భయపడుతుంటారు. మరోవైపు హీరో తాను రాసిన కథను సినిమాగా తీయాలని ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.