భారతదేశం, మే 20 -- ముంబైలో అత్యంత పాశవిక, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ రెండున్నరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురైంది. తన 19ఏళ్ల బాయ్‌ఫ్రెండ్, కూతురిని రేప్ చేస్తుండగా ఆమె తల్లి చూస్తూ కూర్చుంది!
ముంబైలోని మాల్వానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది ఈ ఘటన. ఓ 30ఏళ్ల మహిళకు రెండున్నరేళ్ల కూతురు ఉంది. అంతేకాదు, ఆ మహిళ 19ఏళ్ల యువకుడితో ప్రేమలో ఉంది.
ఆదివారం రాత్రి తల్లి, ఆమె ప్రియుడు చిన్నారిని మాల్వానీ జనకల్యాణ్ నగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తన బిడ్డకు మూర్చ వచ్చిందని, ఆ తర్వాత శ్వాస తీసుకోవడం ఆపేసిందని ఆ తల్లి చెప్పింది. అప్పుడే అసలు విషయం బయటపడింది. ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌పై తీవ్ర గాయాలున్నాయని తేలింది. దీంతో అనుమానం వచ్చి ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.