భారతదేశం, మే 17 -- మీరు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో శక్తివంతమైన పనితీరు కలిగిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం మూడు ఆప్షన్స్ గురించి చెబుతాం. వర్చువల్ ర్యామ్ సపోర్ట్‌తో ఈ ఫోన్లు వస్తాయి. ఈ ఫోన్ల ధర రూ.7500లోపే. ఈ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని చూడొచ్చు. అలాగే ఈ ఫోన్లు బెస్ట్ ఇన్ క్లాస్ డిస్ప్లే, ప్రాసెసర్‌తో వస్తాయి. వీటి గురించి తెలుసుకుందాం.
ఐటెల్ ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌గా ఉంది. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ ధర రూ.6,499. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్లో ఫోటోగ్రఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లో డైనమిక్ బార్‌తో 6.6 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే అందించనున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. బయోమెట్రిక్ భద్రత కోసం కంపెనీ ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.