భారతదేశం, జూన్ 15 -- కొత్తగా ఇయర్ బడ్స్ కొనాలని చూస్తుంటే మార్కెట్‌లో అనేక కంపెనీలవి దొరుకుతున్నాయి. అయితే తక్కువ ధరలోనే మంచివి తీసుకోవాలనుకుంటే.. అమెజాన్ మీకు అనేక ఆప్షన్స్ అందిస్తుంది. వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరకు లభించే కొన్ని బ్రాండెడ్ ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఈ జాబితాలోని ఒక మోడల్ 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. మీకు నచ్చిన ఇయర్ బడ్స్ వెంటనే ఆర్డర్ చేయండి..

అమెజాన్‌లో రూ.999 ధరకు లభిస్తోంది. ఈ గేమింగ్ ఇయర్ బడ్స్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఇది మొత్తం 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 40 ఎంఎస్ అల్ట్రాలో లేటెన్సీతో వస్తుంది. ఎల్ఈడీ లైట్లు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఉంది. ఇది స్పష్టమైన ధ్వని కోసం క్వాడ్ మైక్ ఈఎన్సీని కలిగి ఉంది.

అమెజాన్లో రూ.799 ధరకు లభిస్తోంది. ఈ ఇయర్ బడ్స్ చూడటానికి చ...