భారతదేశం, జూన్ 14 -- లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, సరసమైన ధరల్లో రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఈ రెండు గ్యాడ్జెట్స్ స్టార్మ్ సిరీస్‌లో భాగంగా వస్తున్నాయి. వీటి పేర్లు.. స్టార్మ్ ప్లే, స్టార్మ్ లైట్. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
ఈ రెండు స్మార్ట్ఫోన్లు ప్రత్యేకంగా అమెజాన్‌లో లభించనున్నాయి. స్టార్మ్ ప్లే జూన్ 19 నుంచి రూ. 9,999కి అందుబాటులో ఉంటుంది. ఇక స్టార్మ్ లైట్ జూన్ 24 నుంచి రూ. 7,999కి లభిస్తుంది.
ఇక ఫీచర్స్ విషయానికొస్తే, మీడియాటెక్ డైమెన్సిటీ 7060 ప్రాసెసర్ కలిగి ఉన్న ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌గా నిలించి లావా స్టార్మ్ ప్లే. రూ. 10,000 లోపు సెగ్మెంట్లో ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.