భారతదేశం, మే 27 -- రూ. 7లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇటీవలే మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. టాటా ఆల్ట్రోజ్ స్మార్ట్ (బేస్ వేరియంట్)లో బడ్జెట్ తగ్గ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
2025 టాటా ఆల్ట్రోజ్ ప్రధాన కాస్మెటిక్ మార్పులు, ఫీచర్ అప్‌గ్రేడ్స్‌తో ఇటీవలే లాంచ్ అయింది. టాటా మోటార్స్‌కి చెందిన ఇతర కార్లు నెక్సాన్ ,కర్వ్, హారియర్ల ఉన్నట్టుగానే ఆల్ట్రోజ్‌లో కూడా ఒక పర్సోనా ఉంటుంది.
2025 టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌షోరూం ధర రూ. 6.89లక్షలు- రూ. 11.49 లక్షల మధ్యలో ఉంటుంది. ఐదు ట్రిమ్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. అవి స్మార్ట్, ప్యూర్, అకంప్లీష్డ్ ఎస్, అంకప్లీష్డ్+ ఎస్. స్మార్ట్ అనేది బేస్ వేరియంట్.
2025 టాటా ఆల్ట్రోజ్ లైనప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.