భారతదేశం, డిసెంబర్ 7 -- ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న 'బై బై 2025' ఇయర్ ఎండ్ సేల్‌లో టెక్నాలజీ ప్రాడక్ట్స్‌పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ ఆఫర్లలో యాపిల్ ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్‌పై అందిస్తున్న డీల్ ప్రత్యేకంగా నిలుస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిపితే, గతేడాది విడుదలైన ఈ ఫోన్‌ను రూ. 40,000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!
ఐఫోన్ 16 128 జీబీ వేరియంట్ సేల్ ధర రూ. 69,900గా ఉంది. అయితే కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించినట్లయితే, వారికి రూ. 4,920 ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ గ్యాడ్జెట్‌పై ఫ్లిప్‌కార్ట్ మంచి ఎక్స్ఛేంజ్ స్కీమ్‌ను కూడా అందిస్తోంది. మీరు ట్రేడ్ చేసే పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితి, మీ ప్రాంతపు డెలివరీ పిన్‌కోడ్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ వాల్యూ మారుతుంది.
ఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.