భారతదేశం, డిసెంబర్ 14 -- టాటా మోటార్స్ గత నెలలో లాంచ్ చేసిన టాటా సియెర్రా ఎస్యూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ ఎస్‌యూవీని కొనాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. ఈ కారు చాలా హైలైట్స్‌తో వస్తోంది. మరీ ముఖ్యంగా బేస్ వేరియంట్ గురించి చెప్పుకోవాలి! పేరుకే బేస్ వేరియంట్, కానీ ఇందులో అదిరే ఫీచర్స్ ఉన్నాయి. సేఫ్టీ విషయంలోనూ టాటా మోటార్స్ రాజీపడలేదు. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా బేస్ వేరియంట్ ధర, అది అందించే ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
టాటా సియెర్రా బేస్ వేరియంట్‌ను స్మార్ట్+ అని పిలుస్తారు. ఇందులో అనేక అధునాతన ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. అవి..
బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్
టర్న్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ ఓఆర్వీఎంలు
ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్
10.16 సెం.మీ డిజిటల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.