భారతదేశం, మే 14 -- రీ రిలీజ్లో చిరంజీవి బ్లాక్బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి అదరగొడుతోంది. తెలుగులో రీ రిలీజైన సీనియర్ హీరోల సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్గా ఐదు రోజుల్లో ఈ మూవీ 2.90 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ఆంధ్రాలో కోటి ఐదు లక్షలు, నైజాంలో కోటి వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్లో కూడా కమ్మేసిన ఈ మూవీ 55 లక్షల కలెక్షన్స్ దక్కించుకున్నది. సీడెడ్లో 30 లక్షల వరకు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
వీక్ డేస్లో కూడా జగదేకవీరుడు, అతిలోక సుందరి వసూళ్లతో అదరగొట్టింది. సోమ, మంగళవారాల్లో కలిపి ఈ మూవీ నలభై లక్షల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు చెబుతోన్నారు. వరల్డ్ వైడ్గా ఈ మూవీ మూడు కోట్ల వరకు వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.