భారతదేశం, ఏప్రిల్ 26 -- కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? వివిధ బ్యాంకుల కార్డుల గురించి తెలుసుకుని, వాటిలోని ఫీచర్స్‌ని పోల్చిన తర్వాత క్రెడిట్ కార్డు తీసుకోవడం ఉత్తమం. అప్పుడు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు అందించే మూడు క్రెడిట్ కార్డుల గురించి మేము ఇక్కడ చెప్పబోతున్నాము. వీటితో రివార్డులే కాదు క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. ఈ మూడు కార్డులు.. క్రెడిట్ కార్డు, మనీబ్యాక్ + క్రెడిట్ కార్డ్, ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డుల కీలక ఫీచర్లు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి..
I. మిలీనియ క్రెడిట్ కార్డ్:
ఏ. ఈ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో అమెజాన్, బుక్ మై షో, కల్ట్.ఫిట్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, సోనీ లివ్, స్విగ్గీ, టాటా క్లిక్, ఊబర్, జొమాటోలో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
బి. ఇతర ఖర్చులపై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.