భారతదేశం, ఏప్రిల్ 26 -- కొత్తగా క్రెడిట్​ కార్డు తీసుకోవాలని ప్లాన్​ చేస్తున్నారా? వివిధ బ్యాంకుల కార్డుల గురించి తెలుసుకుని, వాటిలోని ఫీచర్స్​ని పోల్చిన తర్వాత క్రెడిట్​ కార్డు తీసుకోవడం ఉత్తమం. అప్పుడు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు అందించే మూడు క్రెడిట్​ కార్డుల గురించి మేము ఇక్కడ చెప్పబోతున్నాము. వీటితో రివార్డులే కాదు క్యాష్​బ్యాక్​ కూడా పొందొచ్చు. ఈ మూడు కార్డులు.. క్రెడిట్ కార్డు, మనీబ్యాక్ + క్రెడిట్ కార్డ్, ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డుల కీలక ఫీచర్లు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి..

I. మిలీనియ క్రెడిట్ కార్డ్:

ఏ. ఈ హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డుతో అమెజాన్, బుక్ మై షో, కల్ట్.ఫిట్, ఫ్లిప్​కార్ట్, మింత్రా, సోనీ లివ్, స్విగ్గీ, టాటా క్లిక్, ఊబర్, జొమాటోలో 5 శాతం క్యాష్​బ్యాక్​ లభిస్తుంది.

బి. ఇతర ఖర్చులపై ...