భారతదేశం, జనవరి 6 -- దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లేముందు చేస్తున్న చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) విడుదలకు చివరి నిమిషంలో భారీ అడ్డంకులు ఏర్పడ్డాయి. జనవరి 9న రిలీజ్ కావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు సెన్సార్ బోర్డ్ (CBFC) నుంచి సర్టిఫికెట్ రాలేదు. దీంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం (జనవరి 6) విచారణ జరిగింది. దీనికి సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి. జన నాయగన్ మూవీ నిర్మాతల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ పి.టి. ఆశా స్పందించారు.
"రిలీజ్ విషయంలో అంత అత్యవసరం ఏముంది? జనవరి 10 నుంచి రిలీజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.