భారతదేశం, మే 2 -- రియల్మీ సీ75 5జీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన రియల్మీ సీ65 5జీకి అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. తక్కువ ధరకే 5జీ కనెక్టివిటీతో వస్తున్న ఈ ఫోన్ ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. 2 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయినా ఈ ఫోన్ సురక్షితంగా ఉంటుంది.
రియల్మీ సీ75 5జీ స్మార్ట్ ఫోన్ లిల్లీ వైట్, మిడ్ నైట్ లిల్లీ, బ్లాసమ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999, 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999.
రియల్మీ సీ75 5జీ సెగ్మెంట్లో స్ట్రాంగ్ ఫీచర్స్‌తో వస్తోంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.