భారతదేశం, నవంబర్ 8 -- 96, జాను సినిమాల్లో బాలనటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది గౌరీ కిషన్. తెలుగులో శ్రీదేవి శోభన్ బాబు, హాట్‌స్పాట్ పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. అయితే, తాజాగా గౌరీ కిషన్‌కు ఓ రిపోర్టర్ నుంచి అభ్యంతరకర ప్రశ్న ఎదురైంది.
గౌరీ కిషన్ నటించిన లేటెస్ట్ తమిళ సినిమా అదర్స్. రీసెంట్గా చెన్నైలో సినిమా ప్రమోషన్స్‌లో భాగగా అదర్స్ ప్రెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఘాటుగా రిప్లై ఇచ్చింది బ్యూటిఫుల్ గౌరీ కిషన్.
అయితే, అదర్స్ సినిమాలోని ఓ పాటలో గౌరీ కిషన్‌ను హీరో ఆదిత్య మాధవన్ ఎత్తుకుని తిప్పుతాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆదిత్య మాధవన్‌ను "హీరోయిన్ను ఎత్తుకుని తిప్పినప్పుడు ఆమె బరువు ఎంత ఉంది? భారీగా అనిపించిందా?" అని అడిగారు.
దానికి ఆదిత్య "నేను జిమ్ చేస్తాను కాబట్టి బరువుగా అనిపిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.