Hyderabad, మే 27 -- హిందూ మతంలో రావి చెట్టును అత్యంత పవిత్రంగా భావిస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు మీరు రావి చెట్టును, దాని ఆకులను కేవలం మతపరంగానే చూసుంటే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఎన్నో ఔషధ గుణాలతో నిండిన ఈ చెట్టు ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలను కలిగిస్తుంది. ఆయుర్వేదంలో రావి చెట్టు ఆకులను, బెరడును, పండ్లను కూడా వివిధ ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు.
ముఖ్యంగా రావి ఆకులను నీటిలో మరిగించి(రావి ఆకు కషాయం) తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. రావి ఆకుల నీరు తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, వీటిని ఎప్పుడు, ఎలా తాగాలో తెలుసుకుందాం రండి.
రావి ఆకుల నీరు తాగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుడుడుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఔషధ గుణాలు గుండె చప్పుడు, గుండె బలహీనత సమస్యలను తగ్గిస్తాయి. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.