భారతదేశం, మే 3 -- తెలుగు కామెడీ యాక్షన్ మూవీ 'రాబిన్హుడ్'కు బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఈ ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ రాబిన్హుడ్ సినిమా టీవీ ఛానెల్లోకి వచ్చేస్తోంది. అదే సమయానికి ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. డేట్, టైమ్ కూడా ఖరారయ్యాయి.
రాబిన్హుడ్ సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్లో మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ విషయంపై జీ తెలుగు నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. అంటే వచ్చే శనివారం మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ టెలికాస్ట్ కానుంది.
జీ నెట్వర్క్ ఇటీవల కొత్త స్ట్రాటజీ అమలు చేస్తోంది. చిత్రాలను టీవీ ప్రీమియర్, ఓటీటీ స్ట్రీమింగ్కు ఒకేసారి తెస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.