భారతదేశం, సెప్టెంబర్ 5 -- గుండెపోటు ఎప్పుడు, ఎక్కడ వస్తుందో ఎవరూ ఊహించలేరు. మన శరీరంలోని హార్మోన్ల పెరుగుదల వల్ల రాత్రి వేళల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ చెప్పారు. ముఖ్యంగా, బీపీ మందులు క్రమం తప్పకుండా వేసుకోని వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డిమిత్రి యారనోవ్ ఈ అంశంపై ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో కీలక విషయాలను వెల్లడించారు.
గుండెపోటు ఏ సమయంలోనైనా రావొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ, డాక్టర్ యారనోవ్ చెప్పిన దాని ప్రకారం, మనం నిద్రలో ఉన్నప్పుడు, అంటే తెల్లవారుజామున గుండెపోటు వచ్చే ప్రమాదం అత్యధికంగా ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో మన శరీరంలో కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఒక్కసారిగా పెరుగుతాయి. దానితోపాటు, రక్తనాళాలు బిగుసుకుని, రక్తపోటు కూడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.