భారతదేశం, మే 28 -- తమిళ నటుడు శశికాంత్, సీనియర్ నటి సిమ్రన్ ప్రధాన పాత్రలు పోషించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా అంచనాలకు మించి సక్సెస్ సాధించింది. అభిషాన్ జీవినిత్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ భారీ హిట్ కొట్టింది. చాలా ప్రశంసలను కూడా సొంతం చేసుకుంది. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా జూన్ 2వ తేదీన జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్ఫామ్ అధికారికంగా వెల్లడించింది. "జూన్ 2న అత్యంత ప్రేమను పొందే ఫ్యామిలీ వస్తోంది. మార్క్ చేసుకోండి. జూన్ 2 నుంచి టూరిస్ట్ ఫ్యామిలీ జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
థియేటర్లలో టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా తమిళంలో ఒక్కటే రిలీజైంది. అయితే జియోహాట్స్టార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.