Andhrapradesh,amaravati, మే 8 -- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని నిర్ణయించింది.
సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.