భారతదేశం, మే 15 -- టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల రాంగ్ రూట్ లో కారు డ్రైవ్ చేస్తూ వచ్చిన ఘటనపై కేసు నమోదైంది. రాంగ్ రూట్ వెళ్లడమే కాకుండా విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు.
ఆయన ఇంటికి వెళ్తున్న క్రమంలో...జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో వచ్చి హల్ చల్ చేశారు. ఈ ఘటన ఎదురుగా ఉన్న మరో కారు డాష్ క్యామ్ లో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
తనపై నమోదైన కేసు విషయంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురువారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. అవసరం ఉన్నప్పుడు కోర్టు విచారణకు హాజరు కావాలని బెల్లంకొండ శ్రీనివాస్ కు పోలీసులు సూచించారు. బెల్లంకొండ కారును సీజ్ చేసి,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.