భారతదేశం, ఫిబ్రవరి 20 -- టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పెళ్లికి తమను ఆహ్వానించలేదంటూ అతడు చేసిన కామెంట్స్‌పై రష్మిక ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
రష్మిక, విజయ్ తమ పెళ్లి గురించి ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కన్నడ నటుడు, రక్షిత్ శెట్టికి అత్యంత సన్నిహితుడైన ప్రమోద్ శెట్టిని మీడియా దీనిపై ప్రశ్నించింది. దానికి అతడు నవ్వుతూ ఇచ్చిన సమాధానం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
"నాకు రష్మిక పెళ్లి శుభలేఖ ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే కచ్చితంగా వెళ్తాను. కానీ ఆమె మమ్మల్ని పిలవదని మాకు తెలుసు. అందులో కొత్తేమీ లేదు. ఇక రక్షిత్ శెట్టి విషయాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.