Hydeerabad, మే 24 -- మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ త్రిష జంటగా నటించిన యాక్షన్ కామెడీ సినిమా కృష్ణ. ఈ సినిమాలో జక్కా అనే విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తుండిపోయారు ముకుల్ దేవ్. 54 ఏళ్ల వయసులో ముకుల్ దేవ్ కన్నుమూశారు. దీంతో బాలీవుడ్‌తోపాటు పలు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.
హిందీతోపాటు, పంజాబీ, తెలుగు వంటి పలు దక్షిణాది చిత్రాల్లో మంచి పాత్రలతో అలరించారు ముకుల్ దేవ్. అలాగే, బుల్లితెరపై కూడా పలు విభిన్న రోల్స్ చేసి ఆకట్టుకున్నారు. అయితే, 54 ఏళ్ల వయసులో చనిపోయిన ముకుల్ దేవ్ మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
ముకుల్ దేవ్ మరణాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆయన సోదరుడు విందూ దారా సింగ్ ట్వీట్ చేశారు. "నా సోదరుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. నీతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సన్ ఆఫ్ సర్దార్ 2తో ఆడియెన్స్‌కు వినోదాన్ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.