భారతదేశం, ఫిబ్రవరి 21 -- టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ ఎప్పుడు డిఫరెంట్‌గా ప్రయోగాలు చేస్తుంటాడు. హీరోగానే కాకుండా ఈసారి డైరెక్టర్‌గా అదరగొట్టేందకు రెడీ అయ్యాడు. ఇదివరకే విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా తెరకెక్కిన ఫలక్‌నూమా దాస్ సూపర్ హిట్ అయింది. ఇక దాస్ కా ధమ్కీ పర్వాలేదనిపించుకుంది.
ఇప్పుడు విశ్వక్ సేన్ మరోసారి దర్శకుడిగా అవతారం ఎత్తిన సినిమా 'కల్ట్' (CULT). ఈ సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త 'స్లాషర్' (Slasher) జానర్‌ను పరిచయం చేస్తున్నాడు విశ్వక్ సేన్. తాజాగా ఇవాళ (ఫిబ్రవరి 21) కల్క్ టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్‌లో రక్తపాతం తారా స్థాయిలో కనిపించింది.
సుమారు 2 నిమిషాల 33 సెకన్ల నిడివి ఉన్న ఈ కల్ట్ టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. గోవాలోని ఒక అండర్ గ్రౌండ్ పార్టీ నేపథ్యంలో మొదలైన ఈ కథ, ఒక్కసారిగా రక్తపాతంగా మారిపోతుంది.
డ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.