Hyderabad, మే 17 -- చర్మంపై ఉబ్బినట్టు రక్తనాళాలైన సిరలు కనిపిస్తాయి. ఆ సిరల్లోంచి ఎర్రటి రక్తం ప్రవహిస్తున్నా... చర్మం పైనుంచి మాత్రం ఆ సిరలు ఆకుపచ్చ రంగులో లేదా లేత నీలం రంగులో కనిపిస్తూ ఉంటాయి.దాన్ని చూసి ఎంతోమంది రక్తం నీలం రంగులో మారిపోయిందా అని భయపడుతూ ఉంటారు. రక్తం ఎప్పుడైనా ఎరుపు గానే ఉంటుంది.
రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్ ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ను మోసుకొల్లే ప్రోటీన్ ఇది. అలాగే ఇనుము అణువులు కూడా ఉంటాయి. ఈ రక్తం ఎరుపు కాంతిని ప్రతిబింబించేలా ఉంటుంది. కాబట్టే రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాగే రక్తంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలను బట్టి కూడా ఆ ఎరుపు రంగులో మార్పులు కనిపిస్తాయి.
ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ వెళుతున్నప్పుడు మరింత ప్రకాశవంతమైన చెర్రీ ఎరుపు రంగులో ఉంటుంది. అదే రక్తం శరీరమంతా కణజాలాలకు ఆక్సిజన్‌ను పంపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.