భారతదేశం, మే 15 -- మిత్రా శర్మ హీరోయిన్గా నటించిన వర్జిన్ బాయ్స్ మూవీ టీజర్ రిలీజైంది. గీతా నంద్ హీరోగా నటించిన ఈ మూవీలో బిగ్‌బాస్ శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.
వర్జిన్ బాయ్స్ టీజర్ బోల్డ్, రొమాన్స్ అంశాలతో ఆకట్టుకుంటుంది. పక్కా వర్జినిటీ పొగొట్టుకుంటామని శ్రీహాన్ అతడి ఫ్రెండ్స్ శపథం చేసే సీన్‌తో ఫన్నీగా టీజర్ మొదలైంది. హీరోయిన్ను టీజర్లో గ్లామరస్‌గా చూపించారు. ఇక దబిడి దిబిడే అంటూ బాలకృష్ణ డైలాగ్‌ను టీజర్లో ఉపయోగించారు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ, రొమాన్స్‌ను ఘాటుగా చూపించారు. బిగ్‌బాస్ శ్రీహాన్ కామెడీ ఈ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.
యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు దయానంద్ ఈ మూవీని తెరకెక్కిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.