భారతదేశం, ఏప్రిల్ 8 -- 2025 హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్‌సైకిల్‌ను కంబాట్ అనే కొత్త వేరియంట్‌తో పరిచయం చేశారు. ఇది బేస్, టాప్ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్ ధర రూ. 1.81 లక్షలు, రూ. 2.01 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోటార్ సైకిల్ డిజైన్‌లో ఎటువంటి ముఖ్యమైన మార్పులు జరగలేదు. ఇది అద్భుతమైన ఎల్ఈడీ హెడ్లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్లు, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్ సెటప్‌ను కలిగి ఉంది. కొత్త కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బేస్, టాప్ వేరియంట్లు ఐకానిక్ ఎల్లో, టర్బో రెడ్, మ్యాట్ ఫాంటమ్ బ్లాక్ రంగులలో కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో ఈ మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే అందరి దృష్టి మీ మీదే ఉంటుంది.
కొత్త హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 బైక్ మరింత శక్తివంతమైన 210సీసీ, సింగిల్-సిలిండర్ లి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.