భారతదేశం, మే 1 -- ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఒడిస్సే కొత్త ఈవీ బైక్‌ను తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటకు 75 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకోగల, 90 కి.మీ ప్రయాణించగల కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇటీవల విడుదల చేసింది. ఇది వివిధ డ్రైవింగ్ మోడ్లు, కీలెస్ ఇగ్నిషన్, మోటార్ కట్-ఆఫ్ స్విచ్, యాంటీ-థెఫ్ట్ లాక్, స్మార్ట్ బ్యాటరీతో వచ్చే పూర్తిగా ఫెయిర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు ఎవోకిస్ లైట్.
ఈ ఆవిష్కరణ గురించి ఒడిస్సే ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు నెమిన్ వోరా మాట్లాడుతూ 'ఈ ప్రయోగంతో మేం గతంలో కంటే సరసమైన ధరకు స్పోర్టి రైడ్లను అందిస్తున్నాం. ఇది పనితీరు, సరసమైన ధరల పరిపూర్ణ సమ్మేళనం, పర్యావరణానికి హాని కలిగించకుండా థ్రిల్స్ కోరుకునే వారి కోసం తయారుచేశాం.' అని అన్నారు.
కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొత్త ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.