భారతదేశం, మే 16 -- తమన్నా హీరోయిన్గా నటించిన రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ గుర్తుందా శీతాకాలం యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్, సబ్స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. 4కే వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ మూవీలో తమన్నాతో పాటు మేఘా ఆకాష్, కావ్య శెట్టి కూడా హీరోయిన్లుగా నటించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించాడు.
2022లో థియేటర్లలో రిలీజైన గుర్తుందా శీతాకాలం మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కన్నడంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన లవ్ మాక్‌టైల్ మూవీకి రీమేక్‌గా గుర్తుందా శీతాకాలం తెరకెక్కింది. కన్నడ మ్యాజిక్‌ను తెలుగులో రీక్రియేట్ కాలేదు. ఒక వ్యక్తి జీవితంలోని మూడు ప్రేమకథలు...వాటిలోని మలుపులతో దర్శకుడు నాగశేఖర్ గుర్తుందా శీతాకాలం మూవీని తెరకెక్కించార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.