భారతదేశం, జూన్ 7 -- ూన్ సెషన్ యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలు, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 85 సబ్జెక్టులకు యూజీసీ నెట్ పరీక్షను సీబీటీ విధానంలో జూన్ 25 నుంచి 29 వరకు నిర్వహించనుంది. గతంలో జూన్ 21 నుంచి 30 వరకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం, పీహెచ్‌డీలో ప్రవేశానికి యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 10 రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో పరీక్ష నగరానికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష తేదీలు 25 జూన్ 2025 ఉదయం షిఫ్ట్‌లో ఎడ్యుకేషన్, పబ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.