భారతదేశం, అక్టోబర్ 28 -- యూఏఈ లాటరీ చరిత్రలో ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత పెద్ద లాటరీ Dh100 మిలియన్ల (దాదాపు రూ. 240 కోట్లు) జాక్‌పాట్‌ను అబుదాబిలో నివసిస్తున్న ఓ 29 ఏళ్ల భారతీయ ప్రవాసీ గెలుచుకున్నాడు! ఆయన పేరు అనిల్‌కుమార్ బోళ్ల మాధవరావ్ బోళ్ల. ఈయన దక్షిణ భారతదేశానికి చెందినవారు.
అక్టోబర్ 18న నిర్వహించిన 23వ లక్కీ డే ఈవెంట్లో ఈ డ్రా జరిగింది. 8.8 మిలియన్లలో ఒక్కరికి మాత్రమే లభించే ఈ లాటరీతో, ఈ 29 ఏళ్ల యువకుడు చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని యూఏఈ లాటరీ సంస్థ సోమవారం విడుదల చేసిన ఒక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.
"ఉత్కంఠ నుంచి ఉత్సవం వరకు! ఈ ఒక్క ప్రకటన అన్నింటినీ మార్చేసింది! అనిల్‌కుమార్ బోళ్ల ఏఈడీ 100 మిలియన్లను ఇంటికి తీసుకెళ్తున్నారు! ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఒక 'లక్కీ డే'. అనిల్‌కుమార్‌కు అక్టోబర్ 18 క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.