భారతదేశం, మే 8 -- పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తితలు పెరిగాయి. ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా జరిగింది. అటువంటి పరిస్థితిలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా యుద్ధం లాంటి పరిస్థితి తలెత్తితే, లేదంటే అలాంటి ప్రదేశాల్లో మీరు ఉంటే.. కొన్ని గాడ్జెట్లు ఉపయోగపడతాయి. వాటి గురించి చూద్దాం..
యుద్ధం వంటి పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే.. వాటి బ్యాటరీ అయిపోకుండా ఉండటం ముఖ్యం. ఎక్కువసేపు విద్యుత్ కోతలు ఉన్నప్పుడు మీరు సౌరశక్తితో నడిచే పవర్ బ్యాంక్‌ను మీతో ఉంచుకోవడం మంచిది. ఈ పవర్ బ్యాంక్ ఎలాంటి విద్యుత్ లేకుండానే ఛార్జ్ అవుతుంది. మీ పరికరాలు కూడా పనిచేస్తూనే ఉంటాయి.
యుద్ధం లాంటి పరిస్థితి ఎప్పుడైనా తలెత్తితే.. మీకు ఎఫ్ఎం రేడియో ఉండాలి. మొబైల్ నెట్వర్క్ ప్రభావితమైతే.. రేడియో సహాయంతో కమ్యూనికే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.