Hyderabad, ఆగస్టు 20 -- యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నూతన చిత్రం 'బరాబర్ ప్రేమిస్తా'. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తుండగా.. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు.
బుల్లితెర మెగాస్టార్, సీరియల్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌కు జోడీగా తన గ్లామర్‌తో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా మారిన మేఘనా ముఖర్జీ హీరోయిన్గా ఈ సినిమాలో నటిస్తున్నారు. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా చేస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన బరాబర్ ప్రేమిస్తా పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
ఆడియో ప్రమోషన్స్‌లో భాగంగా గతంలో 'రెడ్డి మామ' అంటూ ఓ మాస్ బీట్ సాంగ్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయడం, అది యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది. ఇక తాజాగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.